Telugu is one of the oldest Dravidian languages and it is spoken by over 80 million people in India. It is the official language of the state of Andhra Pradesh and Telangana. Friendship is an important part of human life and Telugu contains some amazing quotes about friendship. In this article, we will be discussing some of the best Telugu friendship quotes and their meanings. These quotes will inspire and motivate you to appreciate your friends, strengthen your bond with them, and always spread love.
Famous Friendship Quotes in Telugu
- మన ఆట పాటల్లోనే కాదు, మన జీవితంలోని ఆటు పోట్లలో తోడుండే వారే నిజమైన స్నేహితులు.
- ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిరిగి ఏకమై పయనాన్ని సాగించే బంధమే స్నేహ బంధం.
- కులమత బేధం చూడనిది, పేద, ధనిక బేధం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.
- కులమత బేధం చూడనిది, పేద, ధనిక బేధం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.
- గాయపడిన మనసుని సరిచేసేందుకు, స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు.
- నీగురించి అన్నీ తెలిసిన వ్యక్తి, కలవలేక పోయినా నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే.
- విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ, స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది, స్నేహితుడి విలువ.
- నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ, నీలో నువ్వు లేకున్నా మేం నలుగురం నీకున్నాం అని చెప్పేది స్నేహం.
- నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.
- స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పులేదు, కానీ మోసం చేయటానికి స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు.
- చిన్న విషయం కాదు స్నేహం, ఎంతటి సమస్యనైనా చిన్నదిగా మార్చే అద్భుత ఉపకరణం.
- సూర్యుడు ఉదయించటం మరచినా, సముద్రం అలలను మరిచినా, సాయం చేయటం మరువనిది నిజమైన స్నేహం.
- నీకు కాలక్షేపాన్ని ఇచ్చేవాడే కాదు, నీ కష్టాలను కుడా పంచుకునే వాడు నిజమైన స్నేహితుడు.
- వేయి మంది మిత్రులున్నా అది తక్కువే, ఒక్క మిత్రుని పోలిన శత్రువున్నా అది ఎక్కువే.
- మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమను, నవ్వు వెనక బాధను అర్థం చేసుకునే వాడే స్నేహితుడు.
- ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా, నిర్భయంగా పంచుకోగలిగేది ఒక్క స్నేహితుడి దగ్గర మాత్రమే.
- ఎంత మంది బంధువులున్నా, అన్ని భావాలను పంచుకోగలిగేది ఒక్క స్నేహితుడితో మాత్రమే.
- తన మిత్రుడు ఆనందంగా ఉన్నపుడు పిలిస్తే వెళ్ళేవాడు, దుఃఖంలో ఉన్నపుడు పిలవకపోయినా వెళ్ళేవాడు నిజమైన స్నేహితుడు.
- నువ్వులేకుంటే నేను లేనని అనేది ప్రేమ అయితే, నువ్వుండాలి, నీతో పాటు నేనుండాలి అని ధైర్యాన్నిచ్చేది స్నేహం.
- నీమీద నీకే నమ్మకం లేని సమయంలో కుడా నిన్ను నమ్మేవాడే నీ స్నేహితుడు.
- నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు వేయి అవకాశాలు ఇవ్వవచ్చు, కానీ నీ స్నేహితుడిని శత్రువుగా మార్చేందుకు ఒక్క అవకాశం కుడా ఇవ్వకు.
- మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు, అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపినట్లే, మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు ఒప్పులను, ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైనే చెపుతాడు.
- అవసరానికి పనికిరాని ఆస్తులు, ఆపదలో ఆదుకోని స్నేహితులు ఉన్నా లేనట్టే.
- చిరునవ్వు చాలు మహా యుద్ధాలను ఆపటానికి, చిరు మాట చాలు స్నేహం చిగురించటానికి, ఒక్క స్నేహితుడు చాలు జీవితం మారటానికి.
- జీవితంలో లక్షలు సంపాదించినా లభించని సంతోషం, మంచి మిత్రుడు దొరికితే లభిస్తుంది.
Why friendship quotes are important
Friendship quotes are important because they give us insight into the true nature of friendship. They remind us of the value of having friends who are supportive, loyal, and honest. They also provide us with a way to express our appreciation and admiration for our friends. Friendship quotes can also serve as a reminder to us of the importance of nurturing relationships and valuing the people in our lives. Quotes are also a great way to reflect on the joys and challenges of friendship, and to remind us of the importance of being there for each other. Friendship quotes are a powerful reminder of the power of friendship, and the unique bond that can be formed between friends.
Also Read: Emotional Quotes in Telugu
Conclusion
Telugu Friendship Quotes are a great way to connect with other people and spread a positive message. They open up conversations and provide a platform for people to discuss different ideas and experiences. They can also be used to inspire and motivate others. By sharing these quotes, we can build stronger relationships, learn from each other, and ultimately make the world a better place. Telugu Friendship Quotes can be a powerful tool for connecting and engaging with people, so let’s use them to spread love, joy, and positivity.
Leave a Reply